5B5F1C08628D176A6BF733278418640B Breaking news in India and top headlines from Front Runner India: నానో టెక్నాలజీ
Showing posts with label నానో టెక్నాలజీ. Show all posts
Showing posts with label నానో టెక్నాలజీ. Show all posts

Friday, March 11, 2022

రాధాస్‌ ఆయుర్వే’: నానో టెక్నాలజీ ఆధారంగా తయారు చేసిన ప్లాంట్‌ బేస్డ్‌ మెడిసిన్స్‌ డయాబెటిస్‌, దాని కాంప్లికేషన్లు, క్యాన్సర్లు, పోస్ట్‌ కొవిడ్‌ సమస్యల వంటి వాటిని రివర్స్‌ చేయగలవు.

కొవిడ్‌ తర్వాత దీర్ఘకాలం ఇక బాధలు పడాల్సిందేనని బాధపడుతున్నారా..? 

ఇంకా.... డయాబెటిస్‌ సమస్యలు, స్ట్రెస్, గ్యాస్ట్రిక్‌ సమస్యలు.... ఇలా దీర్ఘకాల సమస్యలు వేధిస్తున్నాయా...!


అయితే ఇలా దీర్ఘకాలం వేధించే వ్యాధులను ఆయుర్వేదంలో మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. నానో టెక్నాలజీ ఆధారంగా తయారు చేసిన ప్లాంట్‌ బేస్డ్‌ మెడిసిన్స్‌ డయాబెటిస్‌, దాని కాంప్లికేషన్లు, క్యాన్సర్లు, పోస్ట్‌ కొవిడ్‌ సమస్యల వంటి వాటిని రివర్స్‌ చేయగలవు. వీటిని మూడు తరాలుగా వైద్య సేవలందిస్తున్న ప్రముఖ ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ అమర్‌నాథ్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. గచ్చిబౌలిలో ఉన్న ఆయుర్వేదిక్‌ క్లినిక్‌ అయిన ‘రాధాస్‌ ఆయుర్వే’, ఆయనతో కలిసి క్రానిక్‌ డిసిజెస్‌ పైన ‘ఫ్రీడమ్‌ ఫ్రమ్‌ క్రానిక్‌ డిసీజెస్‌’ పేరుతో రేపు అంటే 12 మార్చిన ఒక క్యాంపు నిర్వహిస్తున్నది. ఈ క్యాంపులో ఉచిత కన్సల్టేషన్లతో పాటుగా, క్రానిక్‌ వ్యాధులకు ఉచిత మందులను కూడా అందుకోవచ్చు. మిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. 
ఇందుకోసం 9154045404 (లేదా) 9100058333 నంబర్లకు కాల్‌ చేయవచ్చు. లేదా Frontoffice.GB@ayurway.com కి మెయిల్‌ చేయవచ్చు.