5B5F1C08628D176A6BF733278418640B Breaking news in India and top headlines from Front Runner India: 077 కొత్త కేసులు నమోదయ్యాయి.
Showing posts with label 077 కొత్త కేసులు నమోదయ్యాయి.. Show all posts
Showing posts with label 077 కొత్త కేసులు నమోదయ్యాయి.. Show all posts

Friday, February 11, 2022

కొవిడ్‌-19 తాజా సమాచారం:గత 24 గంటల్లో 58,077 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 171.79 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 6,97,802

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.64%


ప్రస్తుత రికవరీ రేటు 97.17%

గత 24 గంటల్లో 1,50,407 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,13,31,158 కు పెరిగింది.

గత 24 గంటల్లో 58,077 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.89%

వారపు పాజిటివిటీ రేటు 5.76%

గత 24 గంటల్లో చేసిన 14,91,678 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 74.78 కోట్ల పరీక్షలు చేశారు.