5B5F1C08628D176A6BF733278418640B Breaking news in India and top headlines from Front Runner India

Saturday, March 5, 2022

ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల చిన్నారుల కోసం ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించిన రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్‌, 05 మార్చి 2022 : పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల చిన్నారుల కోసం   మహోన్నత కార్యక్రమాన్ని రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌  చేపట్టింది. దీనిలో భాగంగా  చిన్నారుల గుండె సంరక్షణ కోసం  ‘ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ (పీఎల్‌హెచ్‌ఎఫ్‌)’ ను ప్రారంభించింది.

రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ (ఆర్‌సీహెచ్‌ఐ)వద్ద  టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌  శ్రీ  మహేష్‌బాబు  ప్యూర్‌ లిటిల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన మద్దతును మరీ ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన మెరుగైన వైద్య సేవలకు మద్దతునందించడంలో  శ్రీ మహేష్‌బాబు ఎప్పుడూ ముందే ఉంటుంటారు. పీఎల్‌హెచ్‌ఎఫ్‌  ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమ మహేష్‌బాబు ఫౌండేషన్‌ ద్వారా ఆర్‌సీహెచ్‌ఐ వద్ద చిన్నారులకు మద్దతునందించేందుకు కట్టుబడినట్లు వెల్లడించారు.

భారతదేశంలో  ప్రతి 1000 మంది నవజాత శిశవులలో 10 మందికి పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. దాదాపు 2లక్షల మందికి పైగా నవజాత శిశువులు భారతదేశంలో  గుండె సంబంధిత వ్యాధులతో జన్మిస్తున్నారు. నవజాత శిశువుల్లోనూ ఐదవవంతు మందికి అతి తీవ్రమైన రీతిలో  పుట్టుక లోపాలు కనిపిస్తున్నాయి. వీరికి తొలి సంవత్సరంలోనే తగిన చికిత్సనందించాల్సిన అవసరమూ ఉంది.

తరహా శిశువులు కలిగిన  అధికశాతం కుటుంబాలు నాణ్యమైన చిన్నారుల  గుండె సంరక్షణ  కోసం  తగినంతగా ఖర్చు చేయలేని  స్థోమత కలిగి ఉంటున్నాయి. కారణం చేతనే ఎక్కువ సంఖ్యలో అనారోగ్యం బారిన పడుతుండటం తో పాటుగా మృతి  చెందుతున్నారు. ‘‘చిన్నారులలో గుండె సంబంధిత శస్త్రచికిత్సలు సాధారణంగా ఒకసారి చేసే ప్రక్రియగా ఉంటుంది. ఉత్పాదక జీవితం వైపుగా చిన్నారులు పయణించేందుకు ఇది సహాయపడటంతో పాటుగా దేశం సమృద్ధి కావడానికీ తోడ్పడుతుంది. కానీ, దురదృష్టవశాత్తు యుక్తవయసు తల్లిదండ్రులు    చికిత్స కోసం అవసరమైన నిధులను సమకూర్చడంలో విఫలమవుతుంటారు. డాక్టర్లుగా, కాస్త ఆర్థిక సహాయం ఉంటే చిన్నారులకు అతి సులభంగా తగిన చికిత్సను అందించగలమని భావిస్తున్నాము. సమస్యకు తగిన పరిష్కారం కనుగొనే క్రమంలో ఆవిష్కరించబడినదే ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌’’ అని డాక్టర్‌ చిన్నస్వామి రెడ్డి, ఛైర్మన్‌ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ అన్నారు.

సందర్భంగా రెయిన్‌బో  చిల్డ్రన్స్‌  హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌  డైరెక్టర్‌ మరియు చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌  నాగేశ్వరరావు కోనేటి మాట్లాడుతూ ‘‘సమాజంలో పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్న పుట్టుకతో వచ్చే లోపాలలో పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులు ఒకటి. ఆర్‌సీహెచ్‌ఐ వద్ద మేము దాదాపు 900కు పైగా కార్డియాక్‌ సర్జరీలను చేయడంతో పాటుగా గత రెండు సంవత్సరాలలోనే 850కు పైగా కార్డియాక్‌ ప్రక్రియలను చేశాం. వీరిలో అధికశాతం ఒక  సంవత్సరం లోపు వయసు ఉండి  అతి తీవ్ర అనారోగ్యం బారిన పడిన పిల్లలు. మా ఇనిస్టిట్యూట్‌ వద్ద అన్ని రకాల పుట్టుకతో వచ్చే గుండె లోపాలకూ చికిత్సలనందిస్తున్నాముఇక్కడ ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి.   క్లీనిషియన్‌గా  తానెప్పుడూ కూడా  చిన్నారులకు తగిన సహాయమందించే ఫౌండేషన్‌ ఉంటే మరింత మంది చిన్నారులు, శిశువులకు తగిన మద్దతునందించగలమని భావిస్తుంటాను’’ అని అన్నారు.

‘‘గుండె లోపాలతో బాధపడుతున్న చిన్నారుల చికిత్సలో సమయం అత్యంత కీలకమైనది. సమయానికి వ్యాధిని గుర్తించడంప్రక్రియ ప్రణాళిక, తగిన చికిత్సనందించడం మరియు చిన్నారుల  ఆరోగ్య స్ధితిని తెలుసుకుని   తదనుగుణంగా ప్రక్రియలో మార్పులు చేయడం ద్వారా చిన్నారులు వ్యాధి బారినుంచి బయటపడటంతో పాటుగా తమ జీవితంలో మరోమారు సమస్య ఎదుర్కొనరు. తరహా లోపాల చికిత్సకు  నైపుణ్యవంతులైన క్లీనిషియన్లు, పారామెడిక్స్‌, నర్సింగ్‌, అత్యున్నత స్ధాయి యంత్రసామాగ్రి మరియు ఔషదాల మద్దతు అవసరంనాణ్యమైన చికిత్సకు తగిన నిధుల అవసరం కూడా ఉంది ఫౌండేషన్‌ యొక్క ప్రధాన లక్ష్యం , నాణ్యమైన చికిత్సను అవసరమైన ప్రతి చిన్నారికీ అందించడం, ఆఖరకు జీవితాన్ని మార్చే వైద్య జోక్యం  కోసం ఖర్చులేని వారికి సైతం ఇది మద్దతునందిస్తుంది’’ అని డాక్టర్‌ చిన్నస్వామి రెడ్డి అన్నారు

ఆయనే మాట్లాడుతూ ‘‘రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ వద్ద  మేమెప్పుడూ కూడా ప్రతి చిన్నారి జీవితం ఎంతో విలువైనదిగా భావిస్తుంటాం. కారణం చేతనే మా ఫౌండేషన్‌  ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడి అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు  హృదయ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం అందించడానికి ఆర్థిక సహాయం  అందించడం, నిర్వహించడం మరియు  మంజూరు చేయడంపై దృష్టి సారించింది. మేము స్ధిరంగా మా చికిత్సా పద్ధతులను మెరుగుపరుచుకోవడం, సృజనాత్మకంగా తీర్చిదిద్దడం ద్వారా చిన్నారులకు కార్డియక్‌ చికిత్సలను మరింత అందుబాటులోకి తీసుకువస్తున్నాం’’అని అన్నారు.

సందర్భంగా రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌ కంచర్ల మాట్లాడుతూ ‘‘చిన్నారులకు కార్డియాక్‌ చికిత్సలనందించడం నాకెంతో ఇష్టమైన అంశం. ఎందుకంటే, ఒక్కసారి చికిత్స ప్రక్రియలను అనుసరిస్తే సరిపోతుంది. చిన్నారులకు, ఒకసారి చికిత్సనందిస్తే, సామాన్య వ్యక్తుల్లానే మారిపోతారు మరియు దేశాభివృద్ధికి తమవంతు తోడ్పాటునీ అందిస్తారు. ఆర్‌సీహెచ్‌ఐను 2019లో భారతదేశంలో  అతిపెద్ద పీడియాట్రిక్‌ కార్డియాక్‌ హాస్పిటల్స్‌లో ఒకటిగా 100 పడకలతో ప్రారంభించాము. తద్వారా ఎంతోమంది చిన్నారులు సాధారణ జీవితం గడిపేందుకు తగిన అవకాశమూ అందించాముఎంతోమంది చిన్నారుల జీవితాలలో మార్పులను తీసుకురావడంలో  మా అత్యద్భుతమైన డాక్టర్లు, నర్సులు మరియు పారామెడిక్స్‌ సాధించిన ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా ఫౌండేషన్‌ ద్వారా  50 మందికి పైగా తరహా  చిన్నారులకు మద్దతునందించడానికి కట్టుబడి ఉన్నాను’’అని అన్నారు.

‘‘ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా విచ్చేసిన సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదములు తెలుపుతున్నాము. రెయిన్‌బోతో ఆయనకు  రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది మరియు  అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు చికిత్సనందించడంలో మా సామర్థ్యం పట్ల ఆయనకు అవగాహన ఉంది’’అని డాక్టర్‌ రమేష్‌ అన్నారు.

రెయిన్‌బో హాస్పిటల్స్‌తో  దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు ఉంది. ‘‘ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ ప్రారంభోత్సవానికి రావడం పట్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వారెప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటారు. మహేష్‌బాబు ఫౌండేషన్‌ ద్వారా  ఆర్‌సీహెచ్‌ఐ వద్ద  కార్డియాక్‌ కేర్‌ అవసరమైన చిన్నారులకు అవసరమైన సహాయమందించనున్నాం. చిన్న గుండెలు అసాధారణ సంరక్షణకు  అర్హమైనవి’’అని మహేష్‌బాబు అన్నారు.

ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ గురించి...

గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు సమగ్రమైన కార్డియాక్‌ కేర్‌ అందించేందుకు కట్టుబడినది ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌. దేశవ్యాప్తంగా సమాజానికి తిరిగివ్వాలని  కోరుకునే వ్యక్తులు, కార్పోరేట్స్‌ నుంచి సేకరించిన విరాళాల ద్వారా కార్డియాక్‌ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు  అవసరమైన నిధులను అందించాలని ఫౌండేషన్‌ కోరుకుంటుంది. పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌లు, కార్డియోథొరాకిక్‌ సర్జన్లు,అత్యాధునిక  మౌలిక వసతులు, ఆధునిక ఉపకరణాలు, సదుపాయాలు  మరియు అత్యుత్తమ నర్సింగ్‌ కేర్‌ ద్వారా  గుండె సంబంధి సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు తగిన ఆశ, పరిష్కారాలను కార్యక్రమం అందించనుంది.

ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన చిన్నారులకు క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను చేసేందుకు రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హార్ట్‌ ఫౌండేషన్‌తో మహేష్‌బాబు ఫౌండేషన్‌ భాగస్వామ్యం చేసుకుంది సహాయం అవసరమైన  కేసులను డాక్టర్ల బృందం ఎంపిక చేస్తుంది. ఆర్ధిక సహాయం అవసరమైన కేసులను కేస్‌టుకేస్‌ పద్ధతిలో డాక్టర్ల బృందం నిర్ణయిస్తుంది ఒక్క చిన్నారీ నిధుల కొరతతో ఇబ్బంది పడకూడదన్నది ఫౌండేషన్‌ ముఖ్య లక్ష్యం. అత్యంత క్లిష్టమైన కేసులకు సైతం వీలైనంత ఉత్తమ చికిత్సను అందిస్తామనే భరోసాను ఫౌండేషన్‌ అందిస్తుంది. అందువల్ల ప్రాణాలను కాపాడటమూ సాధ్యమవుతుంది.

అత్యంత క్లిష్టమైన కేసుల చికిత్సను చేయడానికి అంగీకరించిన డాక్టర్‌ చిన్నస్వామి రెడ్డికి ఫౌండేషన్స్‌ తరపున మహేష్‌బాబు ఫౌండేషన్‌ ధన్యవాదములు తెలిపింది.

Tollywood actor Mahesh Babu launches" Pure Little Heart Foundation"

 Rainbow Hospitals Rainbow Children’s Heart Institute Launches Pure Little Hearts Foundation for the Economically-Challenged Children  

Hyderabad, Telangana, 5th March, 2022: Rainbow Children’s Heart Institute takes a noble initiative, for the economically-challenged children with congenital heart diseases, by launching the Pure Little Hearts Foundation (PLHF) for Children’s Cardiac Care.  

The Pure Little Heart Foundation was launched by Tollywood Superstar Mr. Mahesh Babu at Rainbow Children’s Heart Institute.  

Mr Mahesh Babu has been a strong supporter of causes that save sick children, especially children with heart problems. Speaking at the event, the Superstar committed to support children at RCHI through the Mahesh Babu Foundation.  

In India, congenital heart diseases account for 10 out of every 1000 births, so more than 200,000 children are born every year with congenital heart disease. Approximately one-fifth of these infants are likely to have a serious birth defect, requiring intervention during the first year.  

Majority of the families with such kids are unable to afford quality children’s cardiac care leading to significant morbidity and mortality. “Cardiac procedures in children is primarily a one-time effort, it helps the child lead a productive life and helps the country prosper. But the young parents struggle to arrange funds for the treatment. As doctors, we feel that these children could easily be cured from this problem with a little financial help. Pure Little Hearts Foundation is the result of a solution finding exercise to this problem.” said Dr Chinnaswamy Reddy, Chairman of the Pure Little Hearts Foundation.  

Speaking on the occasion Dr. Nageswara Rao Koneti, Chief Cardiologist, Director – Rainbow Children’s Heart Institute, said “Congenital heart disease is the most common congenital defect in the society affecting children. At RCHI we have performed nearly 900 cardiac surgeries and over 850 cardiac procedures in the last 2 years, many of them were performed on children less than 1-year-old and critically ill. Our institute manages all spectrum of congenital heart defects. The outcomes are excellent. As a clinician, I often felt a need that if there is a foundation to assist, we will be able to support and treat more infants and children.” 

“Time is of the essence in the treatment of the children with cardiac defects. Timely diagnosis, procedure planning, intervention and follow up are required to ensure that the child is cured of this disease for the rest of his life. The treatment for such defects involves the efforts of skilled clinicians, paramedics, high-end equipment and medicines. Quality care needs adequate funding. The mission of the foundation is to make quality treatment accessible to every child in need, even those who cannot afford life-changing medical intervention,” said Dr Chinnaswamy Reddy. “We, at Rainbow Children’s Heart Institute, honour the life of every child and hence, our foundation focuses on establishing, maintaining and granting financial aid or other assistance for giving cardiovascular relief to the sick children of the economical-sensitive class. We will also continuously improve and innovate our treatment methods to make the cardiac interventions more affordable for the children,” he added.  

Speaking on the occasion, Dr Ramesh Kancharla, Chairman and Managing Director, Rainbow Children’s Hospital said, “It has been my passion to provide cardiac treatment for children because it is like a one-time fix. These children, once treated, are like any normal person and contribute positively to the growth of the country. RCHI was launched in 2019 as one of the largest stand-alone pediatric cardiac hospitals in India with 100 beds to provide an opportunity for many children to lead a normal life. I am very encouraged by the results of our excellent team of doctors, nurses and paramedics in changing the lives of so many children. I am personally committed to supporting the treatment of 50 such children every year through this foundation.” 

“We are very thankful to Superstar Mahesh Babu for his presence here to launch the Pure Little Hearts Foundation. He has been associated with Rainbow for nearly two decades and he is aware of our capabilities in treating sick children,” added Dr Ramesh. 

Superstar Mahesh Babu has been associated with Rainbow for nearly two decades. “I am very excited to launch the Pure Little Hearts Foundation. Children have always been close to my heart, I am happy to support children who need cardiac care at RCHI through the Mahesh Babu Foundation. Tiny hearts deserve the greatest care” said Mr. Mahesh Babu.

Friday, March 4, 2022

Government holds consultation with film industry

 Government holds consultation with film industry on proposed amendments to Cinematograph Act

Combating Film Piracy is a priority – I&B Secretary, Apurva Chandra

 Mumbai
The Information & Broadcasting Ministry has assured the film fraternity that suitable amendments would be proposed to the Cinematograph Act 1952 to combat film piracy.  Addressing a Consultation Meeting of Film Associations through video conferencing, I&B Secretary Shri Apurva Chandra said the issues with respect to proposed Cinematograph Amendment Bill and anti-piracy issues will be addressed after consultation with the stakeholders of the industry.  Today’s meeting in Mumbai followed a similar consultation with the film fraternity from South India, held in Chennai yesterday.

An Expert Committee under the Chairmanship of Justice Mukul Mudgal was constituted in 2013 to examine the issues of certification under the Cinematograph Act, 1952. Another Committee of Experts was set up under the Chairmanship of Shri Shyam Benegal in 2016 to evolve broad guidelines for certification within the ambit of the Cinematograph Act and Rules. Among the recommendations is the age based certification of films.

Secretary Chandra also spoke about the merger of four film media units namely Films Division, Directorate of Film. Festivals, National Film Archives of India, and Children's Film Society, India with the National Film Development Corporation (NFDC) Ltd. He expressed that the basic objective is NFDC should become the entity through which the revenues from the film sector can be utilized for development of the film sector. He went on to say that none of the existing schemes is being discontinued. “We will strengthen NFDC so that they can rotate staff and deliver on the responsibilities assigned to them.”

Speaking about the Finance Minister's announcement of setting up an Animation, Visual Effects, Gaming, and Comic (AVGC) Promotion Task Force, he informed that the Ministry is working on its Terms of Reference. “We hope to set up this Task Force in this month itself, so that work can begin and we are able to utilize the potential of the sunrise sector.”

Shri Chandra expressed happiness that the industry is satisfied with the streamlining of the film certification processes by CBFC.   Additional Secretary I&B, Ms. Neerja Shekhar  informed that comments of stakeholders and the general public have been received regarding suggestions on further improving the certification process of CBFC.

Chairperson, CBFC Prasoon Joshi said that the change in design of the film certificate is symbolic of what the Board seeks to achieve, in terms of making processes seamless, digital and more stakeholder-friendly. “The process of certification has been smoothened as much as possible; while we continue to need human intervention for watching the films and certifying it, we have streamlined the system so as to speed up other parts of the process” he added.

Shri Ravindra Bhakar, CEO, CBFC, briefed about the journey of the certification body and its adaptations in view of new challenges. He also spoke about the digitisation in certification process and move towards further transparency and measures towards ease of doing business

 

II.   Government focusing on increasing screen density.  Single window clearance for setting up theatres soon -  I&B Additional Secretary, Neerja Shekhar

Additional Secretary Neerja Shekhar, who chaired the meeting, discussed the initiatives taken by the Ministry and various central sector schemes being implemented with respect to the film industry including incentives for shooting foreign films in India and organising a global media &  entertainment summit.

She also pointed out the requirement for increasing the density of screens. “The Government is planning to come up with single window clearances for opening of film theatres and also for event management.” She also informed that ideas are being sought for setting up rural theatres and mobile screens in order to achieve this objective. “We are going to work in a big way in increasing theatre density, in collaboration with states and UTs,” she mentioned.

Ms. Shekhar also spoke about the incentives under audio visual services of Champion Services Sector Scheme. “Audio Visual Services is one of the 12 champion service sectors which the government seeks to promote,” she said. The Government has approved financial incentives for co-production of films in countries with which India has co-production agreements. “For audio visual co-production with foreign countries, reimbursement of up to Rs. 2 crore or 30% for Rs. 25 crore budget film is available. Similar incentive is available for shooting foreign films in India.”

 

III.  Participation of Indian Films and Production Houses in Foreign Film Festivals

Regarding participation of Indian films and filmmakers in foreign film festivals, the Additional Secretary said that there is a need to increase screening of Indian films at international film festivals and showcase India’s soft power. “We need specific content from industry which helps showcase Indian films to foreign countries where the demand for Indian films is present.” She stressed the need to focus on specific markets which demand Indian content.

Around 50 representatives of film associations attended today’s meeting and participated in the consultation process.

Ukraine Crisis: 10,800 Indians brought back by special flights from Ukraine’s


 
About 10,800 Indians brought back by special flights from Ukraine’s neighbouring countries

11 Civilian and 4 IAF flights to bring more citizens in next 24 hours

New Delhi

Under ‘Operation Ganga’ to rescue Indian citizens, 17 special flights have come back to the country today from Ukraine’s neighbouring countries, including 14 civilian flights and 3 C-17 IAF flights. One more Civilian flight is expected to arrive later in the day. While Civilian flights carried 3142 persons, C-17 flights evacuated 630 passengers. So 

far, over 9364 Indians have been          (  Pic courtesy : The Hindu ) evacuated by 43 special civilian flights. 7 flights of C-17 have so far evacuated 1428 passengers and taken 9.7 tonnes of relief material. Today’s civilian flights included 4 from Bucharest, 2 from Kosice, 4 from Budapest, 3 from Rzeszow and 2 from Suceava, while IAF flew 2 flights from Bucharest and 1 from Budapest.

Tomorrow, 11 special civilian flights are expected to bring back more than 2200 Indians, with 10 landing in New Delhi and one in Mumbai. 5 flights will originate from Budapest, 2 from Rzeszow and 4 from Suceava. Four C-17 aircraft are airborne for Romania, Poland and Slovakia, which are expected to reach late at night and early morning tomorrow.