5B5F1C08628D176A6BF733278418640B Breaking news in India and top headlines from Front Runner India: *సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు ,‘‘ ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం :డాక్టర్ ఎం.వి.రావు

Friday, March 11, 2022

*సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు ,‘‘ ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం :డాక్టర్ ఎం.వి.రావు

 సీఎం గారి వైద్య పరీక్షల పై..వ్యక్తిగత డాక్టర్ ఎం.వి.రావు గారి వివరణ :

 *సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు ,‘‘ సీఎం కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాంరెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు, నార్మల్ పరీక్షలు చేశాం.ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు.దీంతో ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాంసీఎం గారికి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నంరొటీన్ పరీక్షల్లో భాగంగానే చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం.వారు స్టేబుల్ గా ఉన్నారు. ఇది కేవలం ప్రివెంటివ్ చెకప్ మాత్రమే.’’


No comments:

Post a Comment