ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని కులులోని ధల్పూర్ మైదానంలో కులు దసరా వేడుకల్లో పాల్గొన్నారు.తర్వాత భగవాన్ రఘునాథ్ జీ రథయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ప్రధానమంత్రి లక్షలాది మంది భక్తులతో ప్రధాన ఆకర్షణగా నడిచి, భగవాన్ రఘునాథ్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ముకుళిత హస్తాలతో దసరా ఉత్సవాలలో దేవతా మూర్తులతో పాటు దివ్య రథయాత్రను వీక్షించారు. ఒక భారత ప్రధాని కులు దసరా వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి.
The Front Runner
Wednesday, October 5, 2022
కులు దసరా వేడుకల్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment