5B5F1C08628D176A6BF733278418640B Breaking news in India and top headlines from Front Runner India: పండ్లలో సూపర్ ఫ్రూట్ అని పిలువబడే నల్లరేగుపండు పోషక విలువల గురించి మీకు తెలుసా?

Monday, June 21, 2021

పండ్లలో సూపర్ ఫ్రూట్ అని పిలువబడే నల్లరేగుపండు పోషక విలువల గురించి మీకు తెలుసా?



పండ్లలో సూపర్ ఫ్రూట్ అని పిలువబడే నల్లరేగుపండు పోషక విలువల గురించి తెలుసుకుందాం .వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు నల్లరేగు పండ్లు విరివిగా కనిపిస్తుంటాయి . నల్లరేగుపండ్లనే హిందీలో కాలా జామున్ అని ఇంగ్లీషులో బ్లాక్ బెర్రీస్ అంటాము. వాటిలో ప్రయోజనకరమైన విటమిన్లు మరియు ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. నల్లరేగు పండ్లులో కేలరీలు, పిండి పదార్థాలు మరియు కొవ్వు తక్కువగా ఉంటాయి. బ్లాక్బెర్రీస్ మీ ఆహారంలో సులభంగా చేర్చవచ్చు. ఒక కప్పు బ్లాక్‌బెర్రీస్‌లో 62 కేలరీలు, 1 గ్రాముల కొవ్వు, 14 గ్రాముల పిండి పదార్థాలు మాత్రమే ఉన్నాయి. 

No comments:

Post a Comment