హైదరాబాద్: వర్షాకాలం దృష్ట్యా నాలాల నుండి పూడిక తొలగించాలని డిమాండ్ చేస్తూ బిజెపి కార్యకర్తలు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నాయకులు పూడిక తొలగించాలని మరియు నాలాలను ఆక్రమణల నుండి రక్షించడానికి
తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే రాజా సింగ్, భాగ్యనగర జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి మరియు బిజెపి ఓబిసి మోర్చా నాయకులు జె.శేఖర్, పి.మధు నిరసనలో పాల్గొన్నారు
No comments:
Post a Comment